ఫెలోషిప్‌ల సంఖ్య: 5 అర్హత:లైఫ్ సెన్సైస్/ అగ్రికల్చర్/ వెటర్నరీ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ లేదా మెడికల్ సెన్సైస్/ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉండాలి. లేదా బయోటెక్నాలజీ/ సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు:55 ఏళ్ల లోపు ఉండాలి. ఫెలోషిప్:మూడేళ్ల పాటు నెలకు రూ.25,000తోపాటు ఏడాదికి కంటెన్‌జె న్సీ గ్రాంట్ కింద రూ.6 లక్షలు చెల్లిస్తారు.
No comments:
Post a Comment