స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 2500
అర్హత: డిగ్రీ/ పీజీ స్థాయిలో ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ కోర్సులు చదువుతూ ఉండాలి. స్కాలర్‌షిప్: డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.2,500(10 నెలలు), స్టేషనరీ అలవెన్స్‌ల కింద ఏడాదికి రూ.6,000; పీజీ విద్యార్థులకు నెలకు రూ.3,000(10 నెలలు), స్టేషనరీ అలవెన్స్‌ల కింద ఏడాదికి రూ.10,000 చెల్లిస్తారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3లక్షలకు మించకూడదు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 30 పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.nhfdc.nic.in |
CAREER
Sunday, 28 February 2016
GREAT Scholarships 2016 @ Kingston University, UK
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment