ఇప్పటివరకు రాతల్లో చూపించాం. ఇక మాటల్లో చూపించి, సివిల్ సర్వెంట్ అయ్యాక చేతల్లో చూపిస్తారని ఆశిస్తూ...
- 2014, డిసెంబర్ 14 నుంచి 20 వరకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది.
- 2015, ఏప్రిల్ 13 - 1291 ఖాళీలను పూరించడానికి 3312 అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది.
- ఏప్రిల్ 18 - ఇంటర్వ్యూ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అప్‌లోడ్ చేస్తుంది. (ఈసారి పేపర్‌బేస్డ్ హాల్‌టికెట్లను ఇంటికి పంపించడం లేదు)
- ఏప్రిల్ 27 - ఇంటర్వ్యూలు ప్రారంభం
- సందేహాల కోసం.. 011 - 23385271, 011-23381125, 011-23098543
No comments:
Post a Comment