Advanced Data Processing and Research Institute (ADRIN), Secunderabad is inviting applications for the posts of Scientific Assistant and Hindi Typist
Scientific Assistant (pwd) : vacancies 1
Eligibility : B.Sc Computer science with 60% marks
Age 18 to 35
Hindi Typist
Eligibility : Any degree, Hindi as one subject in SSC/Degree
24 words per min type speed in hindi
age limit 18 to 26
Last date : Jan 21,2013.
with full details send application to
Sr. Admission officer, ADRIN, 203,
Akbar Road, Tarbund,
Manovikasnagar (PO), Secunderabad- 500 009.
సికింద్రాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ డేటా ప్రాసెసింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆద్రిన్) సైంటిఫిక్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టు వివరాలు............సైంటిఫిక్ అసిస్టెంట్ (పీడబ్ల్యూడీ): 1అర్హతలు: 60 శాతం మార్కులతో బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్, మ్యాథ్‌మెటిక్స్) డిగ్రీ ఉండాలి.వయసు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.హిందీ టైపిస్ట్: 1అర్హతలు: ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్/ మేనేజ్‌మెంట్/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ ఉండాలి. ఎస్ఎస్‌సీ/ డిగ్రీ స్థాయిలో హిందీని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ టైపింగ్‌లో నిమిషానికి 25 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.వయసు: 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.దరఖాస్తులకు చివరితేది: జనవరి 21చిరునామా: Sr. Admission officer, ADRIN, 203, Akbar Road, Tarbund, Manovikasnagar (PO), Secunderabad- 500 009.
|
|
Notification came in 06/12/2012 Deccan Chronicle
No comments:
Post a Comment